Work From Home Jobs

ఇంటర్ అర్హత తో అమెజాన్ లో భారీగా Work From Home Jobs | Latest Amazon Recruitment 2024

ప్రముఖ ఈ – కామర్స్ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ కంపెనీ కొత్తగా Work From Home Jobs నీ రిక్రూట్మెంట్ చేస్తుంది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంటర్ పాస్ అయిన అందరూ ఈ జాబ్స్ కి Apply చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలలు 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

దిగ్గజ ఈ – కామర్స్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి అమెజాన్ కంపెనీ ఈ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

అమెజాన్ కంపెనీ లో Work From Home విభాగంలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

👉🏻 సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు లాప్టాప్, హెడ్ సెట్, చైర్ మరియు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తారు.
👉🏻 వర్క్ ఎలా చేయాలి అనేదానికి కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది.
👉🏻 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఏ షిఫ్ట్ లో అయిన వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
👉🏻 అమెజాన్ కంపెనీ సేల్ చేసే ప్రొడక్ట్స్ నీ కస్టమర్ కి డెలివరీ అయ్యే వరకు కస్టమర్స్, డ్రైవర్లు, షిప్పర్స్ మరియు డెలివరీ పార్టనర్ సర్వీసెస్ వారికి సపోర్ట్ గా వర్క్ చేయాలి.
👉🏻 అమెజాన్ వెబ్సైట్ లో ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తె వాటిని క్లియర్ చేయాలి.
👉🏻 ప్రొడక్ట్స్ డెలివరీ సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరీక్షించాలి
👉🏻 కస్టమర్ కి డెలివరీ చేసిన ప్రొడక్ట్స్ డెలివరీ కి సంబంధించి కస్టమర్ ఎక్స్ పీరియన్స్ నీ తెలుసుకోవాలి.
👉🏻 వర్క్ పెర్ఫార్మెన్స్ బాగున్న వారికి జీతం పెంపు, ప్రమోషన్స్ ఉంటాయి.

విద్య అర్హతలు :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన Apply చేసుకోవచ్చు. డిగ్రీ / B.Tech పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రధ్యాన్యత లేకుండా అందరినీ ఒకేలా రిక్రూట్మెంట్ చేస్తారు.

More Jobs :

🔥 Genpact కంపెనీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ఎయిర్ పోర్ట్ లో భారీగా 840 ఉద్యోగాలు

Apply ప్రాసెస్ :

అమెజాన్ అఫిషియల్ వెబ్సైట్ లోకి కెరీర్ పేజీ లోకి వెళ్లి Apply చేయాలి. అక్కడ మన రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లై చేయడానికి మీరు వాడిన మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ వర్కింగ్ లో ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

కేవలం Online లో మాత్రమే Apply చేయాలి. అప్లై చేసుకున్న వారి మెయిల్ కి టెస్ట్ లింక్ పంపిస్తారు టెస్ట్ రాయాలి. టెస్ట్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి 30,000 వరకు జీతం ఇస్తారు.

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *