AP Govt Jobs

AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024

ఫీజు పరీక్ష లేకుండా ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 54,000 వరకు జీతం ఇస్తారు. ఈ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి అనుకునే వారు డిగ్రీ / B.Tech / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది, ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అనే ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లో ఉన్నటువంటి ఆచార్య ఎన్. జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ లో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ టీచింగ్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 14 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

టీచింగ్ అసోసియేట్ : 03
టీచింగ్ అసిస్టెంట్ : 11

More Jobs :

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home Jobs

🔥 తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో మెట్రో లో సూపర్వైజర్ ఉద్యోగాలు

విద్య అర్హతలు :

టీచింగ్ అసోసియేట్ – సంభందిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

టీచింగ్ అసిస్టెంట్ – సంభందిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

టీచింగ్ అసోసియేట్ : ఇంటర్వ్యూ తేది రోజుకి పురుష అభ్యర్థులకు 40 సంవత్సరాలు, మహిళా అభ్యర్థులకు 45 సంవత్సరాలు మించకూడదు.

టీచింగ్ అసిస్టెంట్ – ఇంటర్వ్యూ తేది రోజుకి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించవు.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే అభ్యర్థులు తమ బయో డేటా ఫారం ఫిల్ చేసి దానికి దానికి మీ సర్టిఫికెట్స్ జీరాక్స్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు నీ జత చేసి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి.

ఇంటర్వ్యూ తేది & లొకేషన్ :

13/09/2024 వ తేది న ఉదయం 10:30 నిమిషాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, RARS, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ఈ లొకేషన్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ :

ఇంటర్వ్యూ కి వచ్చిన అందరికీ అదే రోజు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి అదే రోజు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

టీచింగ్ అసిస్టెంట్ జాబ్స్ కి నెలలు 30,000 జీతం ఇస్తారు. టీచింగ్ అసోసియేట్ కి నెలకు 54,000 జీతం ఇస్తారు.

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *