Work From Home Jobs

కాగ్నిజెంట్ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Cognizant Recruitment 2024

కాగ్నిజెంట్ కంపెనీ మొదటి సారిగా Work From Home Jobs నీ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ కి మన దేశంలోని అన్ని ప్రముఖ నగరాలలో వీరి ఆఫీస్ లు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ నీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీస్ నుండి చేస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీ లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ – వాయిస్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 4,00,000 జీతం ఇస్తారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

అమెరికా బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీలో ఒకటి అయినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

కాగ్నిజెంట్ కంపెనీ లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ – డేటా విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ పర్మినెంట్ Work From Home Jobs.

👉🏻 మీకు ఇచ్చిన వర్క్ చేస్తూ వాటిని మోడరేషన్ 98% ఆక్యూరేట్ గా చేయాలి.
👉🏻 100 కస్టమర్స్ సంతృప్తి మరియు జీరో కంప్లైంట్స్ / ఎస్కేలేషన్స్ రాకుండా చూడాలి.
👉🏻 మీరు ఇచ్చిన వర్క్ నీ మీరే సొంత చేయాలి అలానే మీ స్కిల్స్ నీ ఇంప్రూవ్ చేసుకోవాలి.
👉🏻 మీరు సొంతంగా పెర్ఫార్మెన్స్ మాట్రిక్స్ అర్థం చేసుకొని వర్క్ చేయగలగాలి.
👉🏻 కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నీ అప్డేట్ చేస్తున్నారా లేదా అని నిర్ణయం తీసుకోవాలి.

విద్య అర్హతలు :

కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

More Jobs :

🔥 SBI లో పరీక్ష లేకుండా 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు

🔥 Groww కంపెనీ లో భారీగా Work From Home Jobs

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అమెజాన్ కంపెనీ 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Apply ప్రాసెస్ :

కాగ్నిజెంట్ కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ అడిగిన డిటైల్స్ ఇంటర్ చేయాలి. అలానే మీరు ప్రిపేర్ చేసుకున్న రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారి రేసుమే నీ కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు Online లో ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తారు.

ట్రైనింగ్ & జీతం :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ – వాయిస్ జాబ్స్ కి కేవలం 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. సంవత్సరానికి 4,00,000 జీతం ఇస్తుంది.

బెనిఫిట్స్ :

👉🏻 వర్క్ చేయడానికి కంపెనీ వారు లాప్టాప్ నీ ఇంటికి పంపిస్తారు.
👉🏻 Work From Home Jobs కాబట్టి మీరు ఇంటర్నెట్ అల్లోవెన్స్ 1500 రూపాయలు ఇస్తారు.
👉🏻 నెలకు 2,000 వరకు ఫుడ్ కూపన్స్ నీ కంపెనీ ఇస్తుంది.
👉🏻 మీ జాబ్ నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ షిఫ్ట్ అల్లోవెన్స్ నీ కంపెనీ ఇస్తుంది.
👉🏻 వారానికి 5 రోజులే వర్క్ ( శని, ఆది వారాలు సెలవు )

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *