AP Govt Jobs

7వ తరగతి అర్హత తో ఫీజు పరీక్ష లేకుండా AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు పద్ధతి లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకున్న వారికి ఎలాంటి పరీక్ష లేకుండా వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ / సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 18,500 వరకు జీతం ఉంటుంది. ఇందులో ఉన్న ఉద్యోగాలు, ఖాళీలు, అర్హతలు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 11 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  1. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ – 01
  2. ఎడ్యుకేటర్ – 01
  3. P.T ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ – 02
  4. హెల్పర్ – 02
  5. హౌస్ కీపర్ – 01
  6. కుక్ – 02

విద్య అర్హతలు :

ఇందులో 7th / 10th పాస్ / ఫెయిల్ / డిగ్రీ పూర్తి చేసిన అందరికీ ఖాళీలు ఉన్నాయి.

మరిన్ని ఉద్యోగాలు :

👉🏻 ఇంటర్ అర్హత తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో రైల్వే లో 3,115 ఉద్యోగాలకు నోటిఫికేషన్

👉🏻 ఇంటర్ అర్హత తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో Income Tax ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

మాక్సిమం 45 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు Apply చేసుకోవచ్చు. రిజర్వేషన్స్ వర్తించవు.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయాలి. అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అందులో డిటైల్స్ అన్ని ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం కి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి పోస్ట్ ద్వారా పంపించాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

పోస్ట్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా ఎంపిక ఇంటర్వ్యూ కి పిలుస్తారు. ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి జాబ్ రోల్ ప్రకారం మినిమం 7,500 నుండి 18,500 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 20.09.2024

Official Notification, Application Form

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *