కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest NTPC Notification 2024
కరెంట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఎన్టీపీసీ – సైల్ పవర్ కంపెనీ లిమిటెడ్ ( NTPC – Sail Power Company Limited ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ప్రభుత్వం ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది. Apply చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ లో 24,000, తరువాత 60,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఎన్టీపీసీ – సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ ( NTPC – Sail Power Company Limited ) రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఎన్టీపీసీ – సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ / ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
More Jobs :
👉🏻 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
👉🏻 10వ తరగతి తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
👉🏻 Chat చేసే వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు
👉🏻 ఇంటర్ అర్హత తో LIC లో భారీగా ఉద్యోగాలు
విద్య అర్హతలు :
సంబంధిత విభాగంలో డిగ్రీ / డిప్లొమా పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ట్రైనింగ్ & జీతం :
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తరువాత పర్మినెంట్ చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు 24,000 జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక నెలకు 60,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 10.10.2024
Official Notification : Click Here