AP Govt JobsCentral Govt JobsTG Govt Jobs

10వ తరగతి తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Agriculture Jobs

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ICAR – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజినల్ స్టేషన్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ మరియు సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, ఖాళీలు, వయస్సు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ ICAR – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజినల్ స్టేషన్ వారు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో యంగ్ ప్రొఫెషనల్ మరియు సెమీ స్కిల్ల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

యంగ్ ప్రొఫెషనల్ – 02 ( జనరల్ )

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి నెలకు 30,000 జీతం ఇస్తారు.

సెమీ స్కిల్లెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ : 02

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి మెరిట్ / ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి నెలకు 15,000 జీతం ఇస్తారు.

More Jobs :

👉🏻 10వ తరగతి తో ఫీజు పరీక్ష లేకుండా 4,039 ఉద్యోగాలు

👉🏻 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 పోస్ట్ ఆఫీస్ లో Group B ఉద్యోగాలు

వయస్సు :

05/11/2024 నాటికి మినిమం 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ ST మరియు మహిళలకు 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు ఆ విధంగా అప్లికేషన్ నీ ప్రిపేర్ చేసుకొని ప్రింటి తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫారం మీ డిటైల్స్ తో ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి ఇంటర్వ్యూ కి తీసుకువెళ్ళాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

ఇంటర్వ్యూ వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ / మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఇంటర్వ్యూ తేది & జరుగు స్థలం :

05/11/2024 న ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. మీరు 9:30 గంటలకు అక్కడికి చేరుకోవాలి. ఇంటర్వ్యూ జరుగు స్థలం ICAR – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజినల్ స్టేషన్, కర్నల్ – 132001.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *