AP Govt JobsCentral Govt JobsTG Govt Jobs

10వ తరగతి తో 545 ఉద్యోగాలు | Latest ITBPF Notification 2024 | Govt Jobs

ప్రభుత్వ ఉద్యోగాలకు కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 545 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకు ITBPF నుండి విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు 10వ్ తరగతి పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టు జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 తో పాటు అలోఎన్స్ కూడా వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండొ టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ( ITBPF ) లో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ITBPF లో కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

More Jobs :

👉🏻 10వ తరగతి తో Imcome Tax ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 ఇంటర్ తో జియో లో భారీగా Work From Home Jobs

👉🏻 గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 కరెంట్ ఆఫీస్ లో భారీగా 825 ట్రైనీ ఉద్యోగాలు

విద్య అర్హతలు :

కేవలం 10వ తరగతి పూర్తి చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు Apply చేసుకోవచ్చు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 545 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్నిటినీ రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

06.11.2024 నాటికి 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 07.11.1997 నుండి 06.11.2003 మధ్య పుట్టిన జనరల్ & EWS వారు Apply చేసుకోవచ్చు. SC/ ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మీ సంతకం మరియు 10th, ఇంటర్ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫిజికల్ స్టాండర్డ్స్ :

Apply చేసుకునే వారు మినిమం హైట్ 170 cms ఉండాలి. చెస్ట్ 80 cms ఉండాలి, ఎక్స్ ప్యాండ్ చేసినప్పుడు 85 cms ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ టెస్ట్ కి ఎలిజిబులిటీ పొందుతారు.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి ఆన్లైన్ / ఆఫ్లైన్ లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ మరియు అవేర్నెస్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఎలిమెంటరీ మథమటిక్స్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లీష్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు 120 నిమిషాలు సమయం ఇస్తారు.
ఈ పరీక్ష లో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్ట్ లో 5 కిలో మీటర్ల దూరం నీ 24 నిమిషాలలో పూర్తి చేయాలి. అలా పూర్తి చేసిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీసు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

లెవెల్ 3 ప్రకారం 21,700 నుండి 69,100 బేసిక్ పే ఉంటుంది. దీనితో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలౌవాన్స్ ఇస్తారు. అన్ని కలుపుకొని జాబ్ లో చేరిన మొదటి నెల నుంచి 30,000 పైనే జీతం వస్తుంది.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 08/10/2024
Apply చేయడానికి చివరి తేది : 06/11/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *