కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Powergrid Notification 2024
కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు పవర్ గ్రిడ్ ( Powergrid ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 40,000 జీతంతో పాటు అలోవెన్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ పవర్ గ్రిడ్ ( Powergrid ) రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
పవర్ గ్రిడ్ లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
More Jobs :
👉🏻 10th తో 545 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
👉🏻 గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
👉🏻 గ్రామీణ కరెంట్ ఆఫీస్ 825 ట్రైనీ ఉద్యోగాలు
👉🏻 Infosys లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
విద్య అర్హతలు :
సంబంధిత విభాగంలో డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, PWD వారికి 10సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు :
Gen / OBC / EWS వారు 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మిగతావారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Apply ప్రాసెస్ :
కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ట్రైనింగ్ & జీతం :
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతంతో పాటు అలొవెన్స్ వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 06.11.2024
Official Notification : Click Here