ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Latest NCCF Notification 2024
ఫీజు పరీక్ష లేకుండా ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు MTS మొత్తం 12 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి apply చేయాలనుకునే వారు ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి ఒక్క రోజులు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, వయస్సు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ నేషనల్ కొ – ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు MTS విభాగంలో మొత్తం 12 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్: 06
MTS : 06
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థుల కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: డిగ్రీ
MTS : ఇంటర్
వయస్సు :
యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉన్న జాబ్ కి అప్లై చేసుకునే వారు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ల్యాబ్ కమ్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ కి అప్లై చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
1st అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దానిని ఫిల్ చేసి మెయిల్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 20,000 నుండి 30,000 జీతం ఇస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : 30,000
MTS : 25,000
Official Notification : Click Here