ఇంటర్ అర్హతతో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలు | Latest CISF Notification 2024 | Govt Jobs In Telugu
పోలీసు ఉద్యోగాలకు కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 1130 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి వేరు వేరుగా ఇచ్చారు. తెలుగు వారికి తెలుగు రాష్ట్రాలలోని పోస్టింగ్ ఉంటుంది. నెలలు 30,000 జీతం ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 1130 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. AP మరియు తెలంగాణ వారికి సొంత రాష్ట్రంలోనే పరీక్ష మరియు పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి కేవలం పురుషులు మాత్రమే Apply చేసుకోవాలి. మహిళలకు ఎలాంటి ఉద్యోగాలు లేవు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF) లో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
CISF లో కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న అన్ని ఉద్యోగాలు పురుషులకు మాత్రమే మహిళలు ఎవరు ఈ జాబ్స్ కి Apply చేసుకోకూడదు.
విద్య అర్హతలు :
కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారు Apply చేసుకోవచ్చు. ఇంటర్ మీరు తీసుకున్న గ్రూప్ లో సైన్స్ సబ్జెక్ట్ తప్పని సరిగా ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్ కూడా మీరు పాస్ అయ్యి ఉండాలి.
More Jobs :
🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి 1,031 ఉద్యోగాలు
🔥 10th తో AP రేషన్ షాప్స్ లో ఫీజు పరీక్ష లేకుండా 10,500 ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో Group B & Group C ఉద్యోగాలు
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1130 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్నిటినీ రాష్ట్రాల వారీగా డివైడ్ చేసి ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో 32 ఉద్యోగాలు, తెలంగాణ లో 26 ఉద్యోగాలు ఉన్నాయి.
వయస్సు :
30.09.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 01.10.2001 నుండి 30.09.2006 మధ్య పుట్టిన జనరల్ & EWS వారు Apply చేసుకోవచ్చు. SC/ ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మీ సంతకం మరియు 10th, ఇంటర్ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్ :
Apply చేసుకునే వారు మినిమం హైట్ 170 cms ఉండాలి. చెస్ట్ 80 cms ఉండాలి, ఎక్స్ ప్యాండ్ చేసినప్పుడు 85 cms ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ టెస్ట్ కి ఎలిజిబులిటీ పొందుతారు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి ఆన్లైన్ / ఆఫ్లైన్ లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ మరియు అవేర్నెస్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఎలిమెంటరీ మథమటిక్స్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లీష్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు 120 నిమిషాలు సమయం ఇస్తారు.
ఈ పరీక్ష లో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్ట్ లో 5 కిలో మీటర్ల దూరం నీ 24 నిమిషాలలో పూర్తి చేయాలి. అలా పూర్తి చేసిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీసు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
లెవెల్ 3 ప్రకారం 21,700 నుండి 69,100 బేసిక్ పే ఉంటుంది. దీనితో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలౌవాన్స్ ఇస్తారు. అన్ని కలుపుకొని జాబ్ లో చేరిన మొదటి నెల నుంచి 30,000 పైనే జీతం వస్తుంది.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 31/08/2024
Apply చేయడానికి చివరి తేది : 30/09/2024
Official Notification : Click Here