TG Govt Jobs

తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TG Outsourcing Jobs 2024 | Govt Jobs In Telugu

తెలంగాణ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారం నీ ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ నీ జత చేసి డైరెక్ట్ గా వెళ్లి ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి.

తెలంగాణ లో జిల్లా మెడికల్ & ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ మరియు సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో 10th / ఇంటర్ / డిగ్రీ / MBBS పూర్తి చేసిన అందరికీ అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు నీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హతలు, వయస్సు, జీతం అన్ని వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

తెలంగాణ జిల్లా మెడికల్ & ఆరోగ్య శాఖలో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

జిల్లా మెడికల్ & ఆరోగ్య శాఖలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ మరియు సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి ఉద్యోగాల సంఖ్య పెంచవచ్చు ( లేదా ) తగ్గించవచ్చు ఈ అధికారం ప్రభుత్వం కి ఉంటుంది.

More Jobs :

🔥 10వ తరగతి తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో తెలంగాణ లో 10,954 VRO ఉద్యోగాలు

🔥 Chat చేసే వారికి 43,000 జీతంతో భారీగా Work From Home Jobs

🔥 10th తో రైల్వే లో 14,298 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హతలు :

10th / ఇంటర్ / డిగ్రీ / MBBS పూర్తి చేసిన అందరికీ విడి విడిగా ఇచ్చారు చూసుకొని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు.

వయస్సు :

30/08/2024 నాటికి అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
SC/ ST / BC కేటగిరి వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ కేటగిరి వారు 29 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు అందరూ 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నీ బ్యాంక్ కి వెళ్లి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ నీ Favor Of District Medical & Health Officer, Medchal-Malkajgiri District ఈ పేరు తో చెల్లించాలి.

Apply ప్రాసెస్ :

అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి మీ సర్టిఫికెట్స్ జీరాక్స్ నీ జత చేయాలి వీటితో పాటు ఫీజు కట్టిన డిమాండ్ డ్రాఫ్ట్ నీ కూడా జత చేసి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

Apply చేసుకున్న అందరి అప్లికేషన్స్ నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. అందులో సెలక్షన్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. జాబ్ లో జాయిన్ అయిన వారికి జాబ్ నీ బట్టి మినిమం 20,000 నుండి 50,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

30/08/2024 వ తేది సాయత్రం 5 గంటల లోపు ఆఫీస్ వెళ్లి అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి.

Official Notification & Application : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *