AP Govt JobsCentral Govt JobsTG Govt Jobs

10వ తరగతితో 7267 ప్రభుత్వ ఉద్యోగాలు | EMRS Notification 2025

ఏకలవ్య మోడల్ స్కూల్లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో 7267 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో 10th, ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అందరికీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈ జాబ్స్ అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వారికి తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి విద్యా రాతలు వయసు ఇతర వివరాలు కింద ఇచ్చాను చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( EMRS )

పోస్టులు : టీచింగ్ & నాన్ టీచింగ్

మొత్తం ఖాళీలు : 7267

పోస్టులు మరియు ఖాళీలు :

ప్రిన్సిపాల్ : 225

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ : 1460

ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ : 3962

ఫిమేల్ స్టాఫ్ నర్స్ : 550

హాస్టల్ వార్డెన్ ( Male / Female ) : 635

అకౌంటెంట్ : 61

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ : 228

ల్యాబ్ అటెండెంట్ : 146

విద్యా అర్హతలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారికి డివైడ్ చేసి ఇచ్చారు మీరు చూసుకొని మీ విద్య అర్హతకు తగ్గ జాబ్ కి మీరు అప్లై చేసుకోగలరు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి, SC / ST వారికీ 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు రిజర్వేషన్ వర్తిస్తుంది

అప్లికేషన్ ఫీజు & Apply ప్రాసెస్ :

Apply చేసుకొనే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో మనం అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి. అప్లికేషన్ ఫీజుగా 2000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. SC / ST / PWD అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ చెల్లించిన అవసరం లేదు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికీ EMRS రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ని ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన అభ్యర్థులు జాబ్లో చేరగానే నెలకు 60 వేల రూపాయల జీతం ఇస్తారు జీతంతో పాటు TA, DA లాంటి బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *