AP Govt Jobs

AP రేషన్ షాప్స్ లో 10,500 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశం తో AP రేషన్ షాపు లో భారీగా ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రేషన్స్ షాప్స్ లో డీలర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 10,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 10,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

AP రేషన్ షాప్స్ లో 6500ఉద్యోగాలను ఖాళీగా ఉన్నాయి. అలానే రాష్ట్రంలో కొత్తగా 4,000 కొత్త రేషన్ షాప్స్ నీ ప్రారంభిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన రేషన్ షాప్స్ లో 4,000 ఖాళీలు పాత రేషన్ షాప్స్ లో 6,500 ఖాళీలు, మొత్తంగా 10,500 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీ సొంత మండలంలో పోస్టింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఇస్తున్న బియ్యం, నూనె, కంది పప్పు, చెక్కర మొదలగు వస్తువులను చవక ధరలకు ప్రజలకు విక్రయించాలి. ప్రతి నెల ప్రభుత్వం ప్రతి నెల పంపించే వస్తువులను రేషన్ షాప్స్ లో ఉంచి ప్రజలకు అందించాలి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ ఉద్యోగాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ( రేషన్ షాప్స్ ) నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఆంధ్ర ప్రదేశ్ రేషన్ షాప్స్ లో డీలర్స్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 4000 రేషన్ షాపు లో 4000 ఉద్యోగాలు, పాత రేషన్ షాప్స్ లో 6500 ఉద్యోగాలు మొత్తంగా 10,500 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

కేవలం 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా Apply చేసుకోవచ్చు.

More Jobs :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 30,000 జీతంతో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో Group B & Group C ఉద్యోగాలకు నోటిఫికేషన్

వయస్సు :

AP లో ఉన్నటువంటి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న అందరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ST/ BC వారికి 5 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తుంది.

Apply విధానం :

అప్లికేషన్ ఫారం నీ మీ డిటైల్స్ తో ఫిల్ చేసి దానికి మీ 10వ తరగతి సర్టిఫికెట్ జత చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖలో సబ్మిట్ చేయాలి. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

Apply చేసుకున్న వారి అందరి అప్లికేషన్స్ నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 10,000 జీతం ఇస్తారు. ఫుల్ డిటైల్స్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *