Private Jobs

Deloitte కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Deloitte Recruitment 2024

Deloitte కంపెనీ ఇండియా లో ఉన్నటువంటి అన్ని ఆఫీస్ లలో రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలకు సర్వీసెస్ అందిస్తుంది. Deloitte కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాలలో సర్వీసెస్ అందిస్తుంది. ఈ కంపెనీ ముఖ్యంగా ఆడిటింగ్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైసరీ, రిస్క్ అడ్వెసరీ, ట్యాక్, లీగల్ మరియు ఇతర సర్వీసెస్ నీ అందిస్తుంది. ఈ కంపెనీ ప్రతి క్వార్టర్ లో ఫ్రెషర్ మరియు అనుభవం ఉన్న వారిని వేల సంఖ్యలో రిక్రూట్మెంట్ చేస్తుంది.

Deloitte కంపెనీ లో అనలిస్ట్ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి అనలిస్ట్ విభాగంలో 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం ఉంటుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీ లకు సర్వీసెస్ అందుస్తున్నటువంటి Deloitte కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & అర్హతలు :

ఈ రిక్రూట్మెంట్ ద్వారా అనలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి Online లో ఒక టెస్ట్ నిర్వహిస్తారు. టెస్ట్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనే విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు.

More Jobs :

🔥 ఇంటర్ తో పోలీసు శాఖలో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలు

🔥 గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో AP రేషన్ షాప్స్ లో ఫీజు పరీక్ష లేకుండా 10,500 ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు ముందుగా మీ క్వాలిఫికేషన్ తో రెస్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ డిటైల్స్ ఇచ్చి రెసుమ్ ని అప్లోడ్ చేయాలి.

ట్రైనింగ్ & జీతం :

కంపెనీ రూల్స్ ప్రకారం ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

పోస్టింగ్ :

Deloitte కంపెనీ వివిధ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది. బెంగళూర్, చెన్నై, గురు గ్రామ్, హైదరాబాద్, కొలకత్తా, ముంబై, పూణే లో పోస్టింగ్ ఉంటుంది.

రిక్రూట్మెంట్ టిప్స్ :

మీరు ప్రిపేర్ చేసిన రిసుమ్ క్వాలిటీ గా ఉండేలా చూసుకోండి. అనలిస్ట్ రోల్ కి మీరు apply చేస్తున్నారు ఆ రోల్ గురించి మీ రేసుమే లో కొన్ని మెయిన్ కీ వార్డ్స్ ఉండాలి ప్రిపేర్ చేయండి. ఇంటర్వ్యూ లో మీరు చెప్పే అన్సర్స్ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పండి. మీ కాన్ఫిడెన్స్ నీ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ( HR ) గమనిస్తారు. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి.

బెనిఫిట్స్ :

Deloitte కంపెనీ లో జాబ్ లో చేరితే కంపెనీ చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం జీతం పెంపు, బోనస్ వీటితో పాటు మీ వర్క్ పెర్ఫార్మెన్స్ బాగుంటే మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తుంది. ఫ్రెషర్ నుండి సీనియర్ వరకు ఏదైనా కొత్తగా నేర్చుకునేదానికి కంపెనీ చాలా సహాయపడుతుంది. టీం లో అందరితో ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి కంపెనీ మెంటర్ షిప్ ఇస్తుంది.

Full Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *