అర్హత తో అటవీ శాఖలో ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024
కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారికి అటవీ శాఖ శుభవార్త చెప్పింది. అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లై చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటు అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ సెంట్రల్ జూ అథారిటీ వారు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
సెంట్రల్ జూ అథారిటీ లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫారం నీ తప్పులు లేకుండా నింపి మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి ఎన్వలప్ కవర్ లో పెట్టు పంపించాలి
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి బేసిక్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలు 30,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 31/10/2024
Official Notification : Click Here