Private Jobs

Genpact లో భారీగా Chat చేసే ఉద్యోగాలు | Latest Genpact Recruitment 2024

Genpact కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాసెస్ అసోసియేట్ ( Chat Process ) విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి బేసిక్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. నెలకు 30,000 జీతం ఇస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ Genpact కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

Genpact కంపెనీ లో ప్రాసెస్ అసోసియేట్ ( Chat Process ) విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

More Jobs :

👉🏻 గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

👉🏻 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 ఇంటర్ అర్హత తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 10వ అర్హత తో రైల్వే లో 3,115 ఉద్యోగాలకు నోటిఫికేషన్

విద్య అర్హతలు :

Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్ నీ సెలక్షన్ చేస్తున్నారు.

Apply ప్రాసెస్ :

మీ డిటైల్స్ తో రేసుమే నీ ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ నీ ఫిల్ చేసి రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.

ట్రైనింగ్ & జీతం :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు.

పోస్టింగ్ :

సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో ఉన్నటువంటి Genpact ఆఫీస్ లో పోస్టింగ్ ఉంటుంది.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *