Private Jobs

Chat చేసే వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు | Latest Genpact Recruitment 2024

Genpact కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. Genpact కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీ లకు ప్రొఫెషనల్ సర్వీసెస్ నీ అందిస్తుంది. ఈ కంపెనీ ముఖ్యంగా క్లౌడ్ సర్వీసెస్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ అండ్ కంపైలెన్స్, కస్టమర్ కేర్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ తో వివిధ రకాల సర్వీసెస్ అందిస్తుంది. ఈ కంపెనీ కి మన దేశంతో పాటు అన్ని దేశాలలో క్లయింట్స్ ఉన్నారు.

Genpact కంపెనీ లో ప్రాసెస్ అసోసియేట్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలాంటి పరీక్ష లేకుండా ఒక్క రోజులో ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ కి వెళ్ళే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి 35,000 వరకు జీతం ఇస్తారు. ఇంటర్వ్యూ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది అని విషయాలు క్రింద ఇచ్చాను చేసుకోగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

Genpact కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాసెస్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

👉🏻 కస్టమర్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ నీ మీరు పరీక్షించాలి.
👉🏻 కస్టమర్ తమ డేటా మిస్ అయితే మీరు ఆ డేటా నీ రికవరీ చేసి వారికి ఇవ్వాలి.
👉🏻 మీరు చేసే వర్క్ ప్రాసెస్ కి సంబంధించి మంచి అవగాహన కలిగి ఉండాలి.
👉🏻 మీరు ఈ ప్రాసెస్ లో ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే పైన అధికారికి సమస్య నీ ఎస్కేలేట్ చేయాలి.
👉🏻 ప్రాబ్లం సాల్వింగ్ మరియు అర్థం చేసుకోగలిగే స్కిల్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
👉🏻 ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ లో వర్క్ చేయగలిగి ఉండాలి.
👉🏻 ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రోఫిషియన్సీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

విద్య అర్హతలు :

ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసిన అందరూ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని Accept చేయరు.

More Jobs :

👉🏻 ఇంటర్ అర్హత తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3,115 ఉద్యోగాలు

👉🏻 ఇంటర్ అర్హత తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో Income Tax ఆఫీస్ లో అటెండెంట్ ఉద్యోగాలు

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే అభ్యర్థులు కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి మీ రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారిని కంపెనీఆషార్ట్ లిస్ట్ చేసి Genpact కంపెనీ HR లు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. కంపెనీ రూల్స్ ప్రకారం జాయిన్ అయిన మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు.

జీతం :

ఇంటర్వ్యూ లో మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 35,000 వరకు జీతం ఇస్తారు. జీతంతో పాటు కంపెనీ ట్రాన్స్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది.

Apply Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *