Work From Home Jobs

గ్రో కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Latest Groww Recruitment 2024

మన దేశంలో ప్రముఖ స్టాక్ బ్రోకర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి గ్రో ( Groww ) కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది. గ్రో కంపెనీ లో కంటెంట్ ఇంటర్న్ విభాగంలో జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ పర్మినెంట్ Work From Home Jobs. Apply చేసుకునే అభ్యర్థుల సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ లో ఇంటర్న్ కి 20,000 జీతం ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత 40,000 జీతం ఇస్తారు. అప్లై చేసుకునే వారికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనే ఫుల్ డిటైల్స్ ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ప్రముఖ స్టాక్ బ్రోకర్ లలో ఒకటి అయినటువంటి గ్రో ( Groww ) కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

గ్రో కంపెనీ లో కంటెంట్ – ఇంటర్న్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కంపెనీ రూల్స్ ప్రకారం ఇంటర్న్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

👉🏻 పర్సనల్ ఫైనాన్స్ టాపిక్స్ మరియు స్టాక్ మార్కెట్ టాపిక్స్ మీద కంటెంట్ రాయాలి
👉🏻 గ్రో కస్టమర్స్ కోసం స్టాక్స్ పెర్ఫార్మెన్స్, ఫ్యూచర్ టార్గెట్స్ నీ అనాలిసిక్ చేసి అప్డేట్స్ ఇవ్వాలి.
👉🏻 స్టాక్ మార్కెట్ నీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీ ఆలోచనలను పంచుకోవాలి.
👉🏻 ఏదైనా అవసరం ఉంటే కంపెనీ లోని వేరే టీమ్ లతో పని చేయాలి.
👉🏻 కొత్త కంటెంట్ క్రియేషన్స్ లో మీ ఆలోచనలను పంచుకోవాలి.
👉🏻 ఫైనాన్స్ ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ అనాలసిస్ చేస్తూ కంటెంట్ ప్రిపేర్ చేయాలి.

విద్య అర్హతలు :

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

More Jobs :

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ అర్హత తో Amazon లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు

స్కిల్స్ :

👉🏻 స్టాక్ మార్కెట్ మరియు పర్సనల్ ఫైనాన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి.
👉🏻 ఇంగ్లీష్ లాంగ్వేజ్ & గ్రామర్ మీద అవగాహన ఉండాలి.
👉🏻 ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ నీ అర్థం చేసుకొని వాటిని సింపుల్ గా రాయగలిగే స్కిల్స్ ఉండాలి.
👉🏻 క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి మరియు కస్టమర్ తో ఫ్రెండ్లీ గా అప్రోచ్ అవ్వాలి.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకున్న వారి రెసుమే నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.

ట్రైనింగ్ & జీతం :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 20,000 జీతం ట్రైనింగ్ తరువాత 40,000 జీతం ఇస్తారు.

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *