పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024
పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 10 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం 7th / 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫారం నీ ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి పంపించాలి. ఇలా వచ్చిన అప్లికేషన్స్ నీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్స్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
పోస్టల్ డిపార్ట్మెంట్ లో స్కిల్ఢ్ ఆర్టీసియన్స్ విభాగంలో మెకానిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని విభాగాలలో మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారిలో ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మీలో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వారు ఈ జాబ్స్ కి తప్పక Apply చేయండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నీ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
పోస్టల్ డిపార్ట్మెంట్ లో స్కిల్ఢ్ ఆర్టిసియన్స్ విభాగంలో మెకానిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్ విభాగంలో మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
7th పాస్ అయ్యి సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగిన వారు Apply చేసుకోవచ్చు. ( లేదా )
కేవలం 10th పాస్ అయిన సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే ఎలాంటి అనుభవం లేకుండా Apply చేసుకోవచ్చు.
వయస్సు :
జనరల్ మరియు EWS వారికి 01.07.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC / ST వారికి 01.07.2024 నాటికి 18 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. BC వారికి 33 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. అలానే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
అప్లికేషన్ ఫారం నీ ప్రింట్ తీసుకొని మీ డిటైల్స్ తో ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం కి మీ సర్టిఫికెట్స్ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి వాళ్ళు చెప్పిన అడ్రస్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి ఒక చిన్న టెస్ట్ నిర్వహిస్తారు. ఆ టెస్ట్ లో పాస్ అయిన వారికి మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు.
జీతం :
లెవెల్ 2 7th CPC ప్రకారం 19,000 నుండి 63,200 వరకు బేసిక్ పే ఉంటుంది. దీనితో పాటు అల్లోవాన్స్ కూడా ఇస్తుంది మొత్తం కలుపుకొని మొదటి నెల 30,000 జీతం వస్తుంది.
ముఖ్య తేదీలు :
మనం పోస్ట్ ద్వారా పంపిన అప్లికేషన్ 30.08.2024 వ తేది లోపు ( లేదా) తేదికి వారికి చేరేలా పంపించాలి. లేట్ గా వెళ్లిన అప్లికేషన్స్ నీ Accept చేయరు. అప్లికేషన్ ఫారం మరియు నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
Official Notification & Application link : Click Here