కరెంట్ ఆఫీస్ లో భారీగా 1031 ఉద్యోగాలు | Latest Powergrid Notification 2024 | PGCIL Jobs
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 1,031 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి వారి సొంత రాష్ట్రంలోనే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ సమయంలో జీతంతో పాటు వసతి కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. వసతి ప్రభుత్వం కల్పించకుంటే మీకు వసతికి అయ్యే అమౌంట్ జీతంతో కలిపి ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( PGCIL ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా PGCIL లో ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్, CSR ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ లా, ఎలక్ట్రీషియన్, రాజ్ భాష అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో మొత్తంగా 1,031 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ITI, డిప్లొమా, డిగ్రీ, BE, B.Tech పూర్తి చేసిన అందరికీ అర్హతకు తగ్గ జాబ్స్ ఉన్నాయి. మీ అర్హతకు తగిన జాబ్స్ కి Apply చేసుకోగలరు. Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( PGCIL ) నిర్వహిస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
PGCIL లో ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, CSR ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ లా, రాజ్ భాష అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని విభాగాలలో మొత్తం 1031 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ రాష్ట్రాల వారీగా ఇచ్చారు.
విద్య అర్హతలు :
ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కో జాబ్ కి ఒక రకమైన అర్హత కలిగి ఉంటుంది. ITI / డిప్లొమా / డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి చూసుకొని Apply చేసుకోగలరు. ఈ విద్య అర్హతలు మీరు 09.09.2022 నుండి 08.09.2024 మధ్య పూర్తి చేసి ఉండాలి.
More Jobs :
🔥 10th తో AP రేషన్ షాప్స్ లో ఫీజు పరీక్ష లేకుండా 10,500 ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో Group B & Group C ఉద్యోగాలు
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు ముందుగా అప్రెంటిస్షిప్ ఇండియా / నాట్స్.ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ముందుగా రిజిస్ట్రార్ చేసుకోవాలి. తరువాత మీరు పవర్ గ్రిడ్ అఫిషియల్ వెబ్సైట్ లో కెరీర్ పేజీ లోకి వెళ్లి అప్లై చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న అప్లికేషన్స్ అన్నిటినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీసు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ట్రైనింగ్ & జీతం :
సెలెక్ట్ అయిన వారికి PGCIL రూల్స్ ప్రకారం 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ నెలకు స్టైపెండ్ 17,500 ఇస్తారు. అలానే వసతి కల్పిస్తారు. వసతి కల్పించని వారికి నెలకు 2500 రూపాయలు జీతంతో కలిపి ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 20.08.2024
Apply చేయడానికి చివరి తేది : 08.09.2024
Official Notification : Click Here