10th తో రైల్వే లో Group B & Group C ఉద్యోగాలు | Latest RRC Notification 2024 | Railway Jobs
రైల్వే లో ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఏళ్ళ తరపడి కష్టపడుతుంటారు. అలాంటి వారికోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Group C మరియు Group D విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th, ఇంటర్, ITI, డిగ్రీ పూర్తి చేసిన అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. మీ విద్య అర్హత కు తగిన జాబ్స్ కి Apply చేసుకోగలరు. ఈ జాబ్స్ కి ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఉంటుంది. ఫుల్ డిటైల్స్ మరియు ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను Apply చేసుకోండి.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC) లో గ్రూప్ C విభాగంలో 21 ఉద్యోగాలు, గ్రూప్ B విభాగంలో 43 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తంగా 64 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ C & గ్రూప్ B విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, ITI, డిగ్రీ పూర్తి చేసిన అందరికీ విడి విడిగా ఉద్యోగాలు ఉన్నాయి మీ అర్హతకు తగ్గ జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ లో రైల్వే రాలీక్రూట్మెంట్ సెల్ ( RRC) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC ) లో గ్రూప్ B & గ్రూప్ C విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ B & గ్రూప్ C విభాగంలో మొత్తం 64 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
గ్రూప్ B & గ్రూప్ C విభాగంలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th, ఇంటర్, ITI, డిగ్రీ పూర్తి చేసిన అందరికీ వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీ అర్హతకు తగ్గ జాబ్స్ కి Apply చేసుకోగలరు.
వయస్సు :
01.01.2025 నాటికి మినిమం 18 నుండి 25 సంవత్సరాలు మధ్య ఉన్న Male మరియు Female ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. SC, ST వారికి 5 సంవత్సరాలు BC వారికి 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ పెట్టు ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం 30,000 బేసిక్ పే జీతం ఇస్తారు. దీనితో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలోవేన్స్ కూడా ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 16.08.2024
Apply చేయండానికి చివరి తేది : 14.09.2024
Official Notification Link : Click Here