పరీక్ష లేకుండా SBI బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Latest SBI Bank Notification 2024
పరీక్ష లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech / MCA పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 60,000 నుండి 2,00,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో మొత్తం 58 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హతలు :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండాలి.
More Jobs :
🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 Amazon కంపెనీ 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలు
🔥 Groww కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తుంది.
వయస్సు :
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ జాబ్స్ కి మినిమం 31 నుండి 45 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జాబ్స్ కి 29 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కి 27 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు SBI బ్యాంక్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేసి స్పెషలిస్ట్ కేడ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నీ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు :
అప్లై చేసుకునే అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్, OBC కేటగిరి వారు 750 రూపాయలని Online లో చెల్లించాలి. మిగతావారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ నీ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ జాబ్స్ కి బేసిక్ పే 1,00,000 నుండి 2,00,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కి 80,000 నుండి 1,50,000 వరకు ఉంటుంది, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ కి 60,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. దీనితో పాటు SBI రూల్స్ ప్రకారం అల్లోవెన్స్ వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 24/09/2024