తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలు | Latest Telangana Electrical Department Notification 2024
తెలంగాణ విద్యుత్ శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ తో పలు రకాల విభాగంలో మొత్తం 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేసుకునే వారు 10+2 / డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి ఒక్క పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 నుండి 50,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా ట్రాన్స్ కో మరియు జెన్ కో లో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
తెలంగాణ ట్రాన్స్ కో మరియు జెన్ కో లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,000 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ జిల్లాల వారీగా ఇచ్చారు చూసుకొని Apply చేసుకోగలరు.
విద్య అర్హతలు :
అభ్యర్థులు 10+2 / డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
More Jobs :
🔥 10వ తరగతి తో తెలంగాణ RTC లో ఫీజు పరీక్ష లేకుండా 3035 ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 Genpact కంపెనీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 ఇంటర్ తో ఎయిర్ పోర్ట్ లో 840 ఉద్యోగాలు
వయస్సు :
మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST / BC వారికి 5 సంవత్సరములు, పర్సన్ విత్ డిసబులిటీ వారికి 10 సంవత్సరములు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ & ఫీజు :
కేవలం Online లో అప్లై చేసిన అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేయాలి. అవసరం అయిన సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే సమయంలోనే అప్లికేషన్ ఫీజు నీ కూడా చెల్లించాలి.
పరీక్ష విధానం & సిలబస్ :
అప్లై చేసుకున్న అందరికీ వారి సొంత జిల్లాలోనే ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహిస్తుంది. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ఈ ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ నుండి ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్ :
రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసిన బ్యాక్ గ్రౌండ్ లో పోలీస్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి మినిమం 25,000 నుండి 50,000 వరకు జీతం ఇస్తారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.