TG Govt Jobs

తెలంగాణ లో 10,954 VRO ఉద్యోగాలు | Latest TG VRO Notification 2024

తెలంగాణ లో విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ ( VRO ) కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ వ్యవస్థను బలపరచాలనే ఉద్దేశంతో ఈ ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక అధికారి ఉండాలి అని ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం ఒక్క పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తున్నారు. ఎవరికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది పూర్తి సమాచారం తెలుసుకొని Apply చేసుకోండి.

తెలంగాణ లో విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ విభాగంలో మొత్తం 10,954 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. Apply చేసుకునే అభ్యర్థుల ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గతంలో ఎవరైనా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ), లేదా విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్ ( VRA ) ఉద్యోగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి 15,000 జీతం ఇస్తారు. పోస్టింగ్ సొంత గ్రామం ( లేదా ) మండలంలో పోస్టింగ్ ఉంటుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ద్వారా రెవిన్యూ డిపార్ట్ మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

తెలంగాణ రెవిన్యూ శాఖలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మొత్తం 10,954 ఉద్యోగాలు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు మీ క్యాస్ట్ చూసుకొని Apply చేసుకోండి.

More Jobs :

🔥 Deloitte కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 ఇంటర్ తో పోలీసు శాఖలో 1130 ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో 1031 ఉద్యోగాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

విద్య అర్హతలు & అనుభవం :

కేవలం ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసిన అందరూ Apply చేసుకోగలరు. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేయాలి. ఫీజు కూడా అదే వెబ్సైట్ నుండి పే చేయాలి.

పరీక్ష & సిలబస్ :

అందరికీ తెలుగు లోనే పరీక్ష ఉంటుంది. మొత్తం ప్రశ్నలు అన్ని మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు కావున అన్ని ప్రశ్నలకు మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేయవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, మతమాటిక్స్, హిస్టరీ సంబంధించి సిలబస్ ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ & ప్రాధాన్యత :

Apply చేసుకున్న అభ్యర్ధులకు ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. పూర్వం ఎవరైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) జాబ్ చేసి ఉంటారో వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సెలక్షన్ చేస్తారు.

జీతం & పోస్టింగ్ :

రాత పరీక్ష లో సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 15,000 జీతంతో పాటు అలొవెన్స్ ఇస్తారు. పోస్టింగ్ మీ సొంత గ్రామం ( లేదా ) మండలంలో పోస్టింగ్ ఇస్తారు.

Official Notification Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *