10వ తరగతి తో 4039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest YIL Notification 2024
కేవలం 10వ తరగతి పూర్తి చేసిన వారికి ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు యంత్ర ఇండియా లిమిటెడ్ ( YIL) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,039 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం Online లో మాత్రమే అప్లై చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి వయస్సు, విద్య అర్హతలు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ యంత్ర ఇండియా లిమిటెడ్ ( YIL ) రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,039 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ నాన్ ఐటిఐ మరియు ఐటిఐ గా డివైడ్ చేసి ఇచ్చారు. నాన్ ఐటిఐ విభాగంలో మొత్తం 1,463 ఉద్యోగాలు, ఐటిఐ విభాగంలో మొత్తం 2,576 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
More Jobs :
👉🏻 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
👉🏻 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
👉🏻 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
👉🏻 పోస్ట్ ఆఫీస్ లో Group B ఉద్యోగాలకు నోటిఫికేషన్
విద్య అర్హతలు :
నాన్ ఐటిఐ విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఐటిఐ లో విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ITI పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు మినిమం 14 నుండి 18 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
ముందుగా apprenticeship.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి రిజిష్టర్ అవ్వాలి. అలా రిజిష్టర్ అయ్యాక యంత్ర ఇండియా లిమిటెడ్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ట్రైనింగ్ & జీతం :
ఈ జాబ్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు స్టేపెండ్ ఇస్తారు.
Official Notification : Click Here