Phone Pe Jobs | ఫోన్ పే కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ అయినటువంటి ఫోన్ పే కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఫోన్ పే కంపెనీ లో స్టాక్ బ్రోకింగ్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మధ్యానం కంపెనీ లంచ్ ప్రొవైడ్ చేస్తుంది. నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ అయినటువంటి ఫోన్ పే కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
జాబ్ రోల్ :
ఫోన్ పే కంపెనీ లో స్టాక్ బ్రోకింగ్ విభాగంలో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
More Jobs :
Genpact లో భారీగా Chat చేసే ఉద్యోగాలు
10వ తరగతి తో ఫీజు పరీక్ష లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
పోస్ట్ ఆఫీస్ లో Group B ఉద్యోగాలు
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
Apply ప్రాసెస్ :
కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తారు. ముందుగా కంపెనీ వారు అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి కెరీర్ పేజీ నీ విసీట్ చేయాలి. అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి మీ రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ట్రైనింగ్ & జీతం :
ఈ జాబ్స్ కి ఫ్రెషర్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
More Details & Apply Link : Click Here