Central Govt Jobs

ఇంటర్ అర్హత తో సికింద్రాబాద్ రైల్వేలో 11,558 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024

ఇంటర్ పూర్తి చేసి రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాష్టర్, గూడ్స్ ట్రైనీ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపింగ్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ విభాగాలలో 8,113 ఉద్యోగాలను కమర్షియల్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ విభాగంలో 3445 ఉద్యోగాలు మొత్తం 11,558 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి రెండు స్టేజస్ లో రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 30,000 నుండి 45,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

సికింద్రాబాద్ రైల్వే లో వివిధ రకాల విభాగంలో మొత్తం 11,558 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  1. టికెట్ సూపర్వైజర్ – 1736
  2. స్టేషన్ మాష్టర్ – 994
  3. గూడ్స్ ట్రైనీ మేనేజర్ – 3,144
  4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపింగ్ – 1507
  5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 732
  6. కమర్షియల్ టికెట్ క్లర్క్ – 2022
  7. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 361
  8. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 990
  9. ట్రైన్స్ క్లర్క్ – 72

విద్య అర్హతలు :

ఇందులో ఇంటర్ పూర్తి చేసి వారికి ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ పూర్తి చేసి వారికి ఖాళీలు ఉన్నాయి. మీ అర్హత కు తగ్గ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

More Jobs :

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Cognizant కంపెనీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తుంది

🔥 SBI బ్యాంక్ లో పరీక్ష లేకుండా 60,000 జీతంతో ఉద్యోగాలు

🔥 Groww కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | ట్రైనింగ్ లో 20,000 జీతం

వయస్సు :

కమర్షియల్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఈ వజాబ్స్ కి Apply చేసుకునే వారికి కనీసం 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాష్టర్, గూడ్స్ ట్రైనీ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపింగ్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి 18 – 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC / ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి. పర్సన్ విత్ డిసబులిటి వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు :

జనరల్, OBC, EWS వారు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ లో చెల్లించాలి. మిగతావారు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

Apply ప్రాసెస్ :

రైల్వే అఫిషియల్ వెబ్సైట్ లోకి అందులో అడిగిన డిటైల్స్ అన్నిటినీ ఫిల్ చేయాలి. వారు అడిగిన సర్టిఫికెట్స్, సిగ్నేచర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి మన అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు నీ కూడా అప్లై చేసే సమయంలో ఆన్లైన్ లో చెల్లించాలి.

సిలబస్ :

ఫేస్ – 1 పరీక్ష కు ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి సిలబస్ ఉంటుంది. ఫేస్ 2 పరీక్ష కు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్స్ మీద సిలబస్ ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న అందరికీ హాల్ టికెట్స్ విడుదల చేసి పరీక్ష నిర్వహిస్తారు. ఫేస్ – 1 క్వాలిఫై అయిన వారికి ఫేస్ – 2 పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి మినిమం 30,000 నుండి 45,000 వరకు బేసిక్ పే ఉంటుంది. రైల్వే రూల్స్ ప్రకారం DA, HRA, TA కూడా ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయందనికి చివరి తేది : 13.10.2024

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *