Private Jobs

ఇన్ఫోసిస్ లో భారీగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు | Latest Infosys Recruitment 2024

మన దేశంలో మల్టీనేషనల్ కంపెనీలో ఒకటి అయినటువంటి ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( IT ) మరియు కన్సల్టింగ్ సర్వీసెస్ నీ అందిస్తుంది. ఈ కంపెనీ లో టెక్నాలజీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ – డేటా విభాగంలో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి బెంగళూరు లో ఇన్ఫోసిస్ ఆఫీస్ లో పోస్టింగ్ ఉంటుంది. Apply చేసుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఇన్ఫోసిస్ కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఇన్ఫోసిస్ కంపెనీ లో టెక్నాలజీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ – డేటా విభాగంలో జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

👉🏻 క్లయింట్స్ కి ఈమెయిల్ / కాల్స్ ద్వారా సపోర్ట్ ఇవ్వాలి.
👉🏻 క్లయింట్స్ కి అందించే సర్వీసెస్ హ్యాండిల్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 మీరు ఇండిపెండెంట్ గా వర్క్ చేయాలి, అలానే టీమ్ తో కలిసి వర్క్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి.
👉🏻 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మంచి ప్రొఫెసియన్సీ ఉండాలి.
👉🏻 సర్వీస్ నౌ టికెటింగ్ టూల్స్ మీద అవగాహన ఉండాలి.
👉🏻 టెక్నికల్ ట్రాబుల్ షూటింగ్ టూల్స్ మరియు టెక్నిక్స్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలి.
👉🏻 ITIL ఫ్రేమ్ వర్క్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి.

విద్య అర్హతలు :

కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ నీ ఫ్రెషర్స్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

More Jobs :

🔥 ఇంటర్ అర్హత తో సికింద్రాబాద్ రైల్వే లో 11,500 పైనే ఉద్యోగాలు

🔥 కాగ్నిజెంట్ కంపెనీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 SBI బ్యాంక్ లో పరీక్ష లేకుండా 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు

🔥 Groww కంపెనీ లో భారీగా Work From Home Jobs

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు ముందుగా జాబ్ రోల్ కి తగ్గట్టు రేసుమే నీ ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ నీ ఫిల్ చేసి మీ రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ వారి రేసుమే నీ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తారు.

ట్రైనింగ్ & జీతం :

ఇన్ఫోసిస్ కంపెనీ రూల్స్ ప్రకారం టెక్నాలజీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ – డేటా జాబ్స్ కి 45 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు.

బెనిఫిట్స్ :

👉🏻 వారానికి 5 రోజులే వర్క్ ఉంటుంది. ( Saturday & Sunday Weekoff)
👉🏻 ఆఫీస్ కి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కంపెనీ క్యాబ్ ఇస్తుంది.
👉🏻 ప్రతి సంవత్సరం బోనస్ మరియు జీతం పెంచుతారు.
👉🏻 వర్క్ పెర్ఫార్మెన్స్ నీ బేస్ చేసుకుని ప్రమోషన్స్ కూడా ఇస్తారు.

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *