Private Jobs

మింత్ర కంపెనీ ట్రెయింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Myntra Recruitment 2024

ఇండియా లో అతి పెద్ద షాపింగ్ ఈ – కామర్స్ కంపెనీ అయినటువంటి మింత్ర కంపెనీ భారీ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ లో అసోసియేట్ – మెనేజ్ మెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్ గా అప్లై చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 50,000 జీతం తో బెంగళూరు లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్, పోస్టింగ్ ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ ప్రముఖ ఫ్యాషన్ ఈ – కామర్స్ కంపెనీ అయినటువంటి మింత్ర కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

మింత్ర కంపెనీ లో అసోసియేట్ – మేనేజ్ మెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

👉🏻 ట్రెండ్ మరియు సమస్యలను గుర్తించడానికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ మరియు మెట్రిక్స్ నీ మానిటర్ చేయాలి.
👉🏻 కంపెనీ గ్రోత్ కోసం బ్రాండ్ పర్ఫార్మెన్స్ డేటా మరియు దాని పొటెన్సియల్ నీ అనాలసిస్ చేయాలి.
👉🏻 బ్రాండ్స్ మధ్య ఉన్న పోటీలను తగ్గించడానికి ప్లాన్స్ రూపొందించాలి మరియు క్రాస్ టీమ్ తో పని చేయాలి.
👉🏻 అకౌంట్స్ మేనేజ్ మెంట్, సేల్స్, ఆపరేషన్స్ టీమ్స్ సమస్యలను పరిశీలించాలి.

More Jobs :

🔥 Infosys లో భారీగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు

🔥 ఇంటర్ అర్హత తో సికింద్రాబాద్ రైల్వే లో 11,500 ఉద్యోగాలు

🔥 కాగ్నిజెంట్ లో భారీగా Work From Home Jobs

🔥 10వ తరగతి తో 39,500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

విద్య అర్హతలు :

సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు.

👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 ప్రాబ్లమ్స్ నీ అర్థం చేసుకొని వాటిని టీమ్ కి అర్థం అయ్యేలా చెప్పగలగాలి.
👉🏻 ప్రాబ్లం స్లావింగ్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి డిటైల్స్ అన్ని ఫిల్ చేసి రేసుమే నీ అప్లోడ్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన రేసుమే నీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

ట్రైనింగ్ & జీతం :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. నెలకు 50,000 జీతం ఇస్తారు.

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *