Central Govt Jobs

ఇంటర్ అర్హత తో గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో 405 ఉద్యోగాలు | Latest NPCIL Notification 2024

కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( NPCIL ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఆపరేటర్, ట్రైనీ మెయిన్ టెనెర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, టర్నర్ మరియు వెల్డర్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని విభాగాలలో మొత్తం 405 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10+2 పూర్తి చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 32,550 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( NPCIL ) లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

NPCIL లో ట్రైనీ ఆపరేటర్, ట్రైనీ మెయిన్ టెనెర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, టర్నర్ మరియు వెల్డర్ విభాగాలలో మొత్తం 405 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  1. ట్రైనీ ఆపరేటర్ – 153
  2. ట్రైనీ మెయిన్ టెనర్ – 126
  3. ఎలక్ట్రీషియన్ – 28
  4. ఫిట్టర్ – 54
  5. ఎలక్ట్రానిక్స్ – 14
  6. ఇన్స్ట్రుమెంటేషన్ – 26
  7. టర్నర్ – 02
  8. వెల్డర్ – 02

విద్య అర్హతలు :

సంబంధిత విభాగంలో కేవలం 10+2 పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు.

More Jobs :

🔥 10వ తరగతి తో 39,500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 Myntra కంపెనీ 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 ఇంటర్ అర్హత తో సికింద్రాబాద్ రైల్వే లో 11,500 పైగా ఉద్యోగాలు

🔥 Infosys కంపెనీ లో భారీగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు

వయస్సు :

అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటి వారికి 10 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు NPCIL అఫిషియల్ వెబ్సైట్ లోకి అక్కడ డిటైల్స్ ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్స్ నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

జీతం :

Apply చేయడానికి చివరి తేది : 11/09/2024

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *