Central Govt Jobs

10వ తరగతి తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 3,115 ఉద్యోగాలు | Latest Railway Department Notification 2024

10వ తరగతి పూర్తి చేసిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల విభాగంలో 3,115 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు, ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఈస్టర్న్ రైల్వే లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ జాబ్స్ నీ ఈస్టర్న్ రైల్వే లో వివిధ రకాల విభాగంలో 3,115 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హతలు :

కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు.

More Jobs :

🔥 ఇంటర్ అర్హత తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో Income Tax ఆఫీస్ లో అటెండర్ ఉద్యోగాలు

🔥 7వ తరగతి తో కోర్టు లో 300 ప్యూన్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

వయస్సు :

మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటి వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఫీజు :

ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు రైల్వే డిపార్ట్మెంట్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ మరియు సర్టిఫికెట్స్ నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 23/10/2024

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *