AP Govt JobsCentral Govt JobsTG Govt Jobs

ఇంటర్ అర్హత తో LIC లో భారీగా ఉద్యోగాలు | Latest LIC Notification 2024

LIC ( Life Insurance Corporation Of India ) లో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్సూరెన్స్ ఏజెంట్ విభాగంలో మొత్తం 50 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి సొంత గ్రామంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ LIC ( Life Insurance Corporation Of India) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

LIC లో ఇన్సూరెన్స్ ఏజెంట్ విభాగంలో మొత్తం 50 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

కేవలం ఇంటర్ పూర్తి చేసి Male & Female ఇద్దరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10వ తరగతి తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3,115 ఉద్యోగాలు

🔥 ఇంటర్ అర్హత తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో Income Tax ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు

🔥 7వ తరగతి తో కోర్టు లో 300 ప్యూన్ ఉద్యోగాలు

వయస్సు :

మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

Apply ప్రాసెస్ :

కేవలం Online లో మాత్రమే అప్లికేషన్స్ నీ Accept చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి బేసిక్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి నెలకు 20,000 నుండి 35,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 08/10/2024

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *