TG Govt Jobs

తెలంగాణ రెవిన్యూ శాఖలో 5000 ఉద్యోగాలు | Telangana Revenue Department Notification 2024 | Govt Jobs

తెలంగాణ రెవిన్యూ శాఖలో కొత్తగా 5000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా విలేజ్ రెవిన్యూ సెక్రటరీ, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. Apply చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి 40,000 జీతంతో పాటు అలొవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ శాఖ లో రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, జూనియర్ రెవిన్యూ ఆఫీసర్ విభాగంలో మొత్తం 5000 ఉద్యోగాలను కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

More Jobs :

👉🏻 కరెంట్ ఆఫీస్ లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 పోస్ట్ ఆఫీస్ లో 344 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

👉🏻 10వ తరగతి తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 అమెజాన్ లో భారీగా Work From Home Jobs

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యర్థుల ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ ST/ OBC వారికి 5 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ కేవలం Online లో మాత్రమే చెల్లించాలి.

Apply ప్రాసెస్ :

ప్రభుత్వ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ అడిగిన డిటైల్స్ అన్నిటినీ ఫిల్ చేయాలి అలానే మీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న అందరికీ ప్రభుత్వం వారి సొంత జిల్లాలో రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీస్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతంతో పాటు అలోవెన్స్ వర్తిస్తాయి.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *