10వ తరగతి తో తెలంగాణ పోస్ట్ ఆఫీస్ లో 1344 ఉద్యోగాలు | Postal Jobs | Postal Department Notification 2024
తెలంగాణ నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ లోనీ పోస్ట్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ విభాగంలో మొత్తం 1344 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారినీ పోస్టల్ డిపార్ట్మెంట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ పోస్టల్ డిపార్ట్ మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 1344 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ తెలంగాణ లోని జిల్లాలకు సెపరేట్ గా ఇచ్చారు.
More Jobs :
👉🏻 కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు
👉🏻 10th తో 545 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
👉🏻 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
👉🏻 గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే అభ్యద్రులు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline లో మాత్రమే అప్లై చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారిని పోస్టల్ డిపార్ట్ మెంట్ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 30,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 20/11/2024
Official Notification : Click Here