10th తో తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ 690 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ లోని కలెక్టర్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 690 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ తెలంగాణ లోని కలెక్టర్ ఆఫీస్ లో రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 690 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ తెలంగాణ లోని అన్ని జిల్లాల వారికి సెపరేట్ గా ఇచ్చారు.
More Jobs :
👉🏻 తెలంగాణ MRO ఆఫీస్ లలో 2500 ఉద్యోగాలు
👉🏻 కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు
👉🏻 10వ తరగతి తో 545 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
👉🏻 10వ తరగతి తో ఫీజు పరీక్ష లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు
👉🏻 ఇంటర్ తో జియో లో భారీగా Work From Home Jobs
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే అభ్యద్రులు సంభందిత విభాగంలో 10th /ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అటెండర్ – 10th
కంప్యూటర్ ఆపరేటర్ – ఇంటర్
జూనియర్ అసిస్టెంట్ – డిగ్రీ
వయస్సు :
Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline లో మాత్రమే అప్లై చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 30,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 07/11/2024
Official Notification & Application : Click Here