రైల్వే లో పరీక్ష లేకుండా 7,413 ఉద్యోగాలు | Latest RRB Notification 2024
పరీక్ష లేకుండా రైల్వే లో జాబ్ సంపాదించాలనుకునే వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 7400 పైగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి 10th / 10+2 పూర్తి చేసిన అందరూ Apply చేసుకోగలరు. ఈ జాబ్స్ నీ పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఫుల్ డిటైల్స్ మరియు ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను Apply చేసుకోండి.
రైల్వే డిపార్ట్మెంట్ ( RRC ) 2 నోటిఫికేషన్స్ విడుదల చేసింది. మొదటి నోటిఫికేషన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేశారు. వెస్ట్ సెంట్రల్ రైల్వే లో వివిధ రకాల విభాగంలో మొత్తం 3317 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోగలరు. వెస్ట్ సెంట్రల్ రైల్వే లో జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి JBP డివిజన్, BPL డివిజన్, కోటా డివిజన్, CRWS BPL, WRS KOTA, JBP డివిజన్ లో పోస్టింగ్ ఉంటుంది. 2వ నోటిఫికేషన్ నార్త్ రైల్వే నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,096 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి క్లస్టర్ లక్నో, క్లస్టర్ అంబాల, క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ మొరదాబాద్, క్లస్టర్ ఫిరోజ్పూర్, డివిజన్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. వయస్సు, అర్హతలు మొదలగు సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC) ద్వారా 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. మొదటి నోటిఫికేషన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే 2వ నోటిఫికేషన్ నార్త్ రైల్వే నుండి విడుదల చేశారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC ) ద్వారా 2 నోటిఫికేషన్ నుండి మొత్తం 7,413 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు మీ క్యాస్ట్ కి ఇచ్చిన జాబ్స్ నీ చూసుకొని Apply చేసుకోగలరు.
More Jobs :
🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో తెలంగాణ లో 10,954 VRO ఉద్యోగాలు
🔥 Deloitte కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 ఇంటర్ తో పోలీసు శాఖలో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలు
🔥 కరెంట్ ఆఫీస్ లో 1031 ఉద్యోగాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 10th తో AP రేషన్ షాప్స్ లో ఫీజు పరీక్ష లేకుండా 10,500 ఉద్యోగాలు
విద్య అర్హతలు :
కేవలం 10th / 10+2 / ITI పూర్తి చేసిన అందరికీ వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీ అర్హతకు తగ్గ జాబ్స్ కి Apply చేసుకోగలరు.
వయస్సు :
16/09/2024 నాటికి మినిమం 15 నుండి 24 సంవత్సరాలు మధ్య ఉన్న Male మరియు Female ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. SC, ST వారికి 5 సంవత్సరాలు BC వారికి 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
Apply ప్రాసెస్ & ఫీజు :
కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తారు. మీరు రైల్వే అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ డిటైల్స్ అన్ని ఫిల్ చేయాలి అలానే మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి ఉంచుకున్న వాటిని అప్లోడ్ చేసి అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసే సమయంలో 100 రూపాయలు ఫీజు నీ కూడా మనం ఆన్లైన్ లోనే పే చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ దానితో పాటు మీ మీద పోలీస్ వెరిఫికేషన్ చేసి ఎలాంటి కేసు లు లేకుంటే జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం ముందుగా ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తుంది.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 16/08/2024
Apply చేయండానికి చివరి తేది : 16/09/2024