తెలుగు వారికి ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2024
మన దేశంలో బెంగళూరు లో స్థాపించిన ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ అయినటువంటి ఫోన్ పే నిరుద్యోగులకు భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. ఫోన్ పే కంపెనీ లో కస్టమర్ ఎక్సపీరియన్స్ స్పెషలిస్ట్, స్టాక్ బ్రోకింగ్ విభాగంలో రిక్యూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి కంపెనీ చాలా రకాల బెనిఫిట్స్ కలిపిస్తుంది.
స్టాక్ బ్రోకింగ్ విభాగంలో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ ( 10+2+3 ) ఈ ప్రాసెస్ లో పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి కంపెనీ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది. ట్రైనింగ్ లో నెలలు 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి బెంగళూరు లొకేషన్ ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ లో పోస్టింగ్ ఉంటుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
మన దేశంలో ప్రముఖ Online పేమెంట్స్ కంపెనీ అయిన ఫోన్ పే ( PhonePe) కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఫోన్ పే కంపెనీ లో కస్టమర్ ఎక్సపెరియెన్స్ స్పెషలిస్ట్, స్టాక్ బ్రోకింగ్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉🏻 కస్టమర్ చేసే పేమెంట్స్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి.
👉🏻 కస్టమర్ లావాదేవీలు, ఫోన్ & డేటా నీ మ్యానేజ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
👉🏻 కస్టమర్ కి ఏదైనా సమస్య వస్తే దానిని వెంటనే పరీక్షించడానికి అవసరమైన టీమ్ నుండి సమాచారం తెలుసుకొని సమస్యని పరీక్షించాలి.
👉🏻 వినియోగదారులతో మీరు ఎంగేజ్మెంట్ తో ఉండి ఫోన్ పే నీ పూర్తి స్థాయిలో ఉపయోగించేలా చూడాలి.
విద్య అర్హతలు :
Apply చేసుకునే వారు ఏదైనా డిగ్రీ ( 10+2+3 ) ఈ ప్రాసెస్ లో పూర్తి చేసి ఉండాలి. అలాంటి వారు అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు మాట్లాడే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
More Jobs :
🔥 10th తో రైల్వే లో పరీక్ష లేకుండా 7,413 ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో తెలంగాణ లో 10,954 VRO ఉద్యోగాలు
🔥 Deloitte కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 ఇంటర్ తో పోలీస్ శాఖలో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలు
🔥 కరెంట్ ఆఫీస్ లో మొదటి సారిగా ట్రైనింగ్ ఇచ్చి 1031 జాబ్స్ ఇస్తున్నారు
Apply విధానం :
Apply చేసుకునే వారు ముందుగా మీ డిటైల్స్ తో రేసుమ్ ప్రిపేర్ చేసుకొని కంపెనీ వెబ్సైట్ లో మీ డిటైల్స్ తో పాటు రిసమే నీ అప్లోడ్ చేయాలి. రేసుమే నీ స్టాక్ బ్రోకింగ్ జాబ్ కి మోడీఫికేషన్ చేసి అప్లోడ్ చేయండి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన రెస్యూమ్స్ నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి కాల్ చేసి Online/ Offline లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో మీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ & జీతం :
సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కంపెనీ రూల్స్ ప్రకారం నెలకు 40,000 జీతం ఇస్తారు.
కంపెనీ బెనిఫిట్స్ :
కంపెనీ లో జాయిన్ అయిన మొదటి వారంలో జాయినింగ్ కిట్ ఇస్తారు. వర్క్ చేయడానికి కంపెనీ లాప్టాప్ ఇస్తుంది. మధ్యానం భోజనం కంపెనీ ఫ్రీ గా ఇస్తూ ది. వారానికి 5 రోజులే వర్క్ ఉంటుంది. మిగతా 2 రోజుల హాలిడేస్. ఫ్యామిలీ మెంబెర్స్ కి ఇన్సూరెన్స్, రిలొకేషన్ బెనిఫిట్స్, ట్రాన్స్పోర్ట్ అలౌవాన్స్ ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం బోనస్ ఉంటుంది, మీ వర్క్ పెర్ఫార్మెన్స్ ప్రకారం ప్రమోషన్, జీతం పెంపు అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
ఈ జాబ్స్ కి Apply చేసే లింక్ మరియు ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను Apply చేసుకోండి.
Official Website & Apply Link : Click Here