Central Govt Jobs

10th తో రైల్వే లో 14,298 ఉద్యోగాలు | Latest RRB Notification 2024

ఇండియన్ రైల్వే లో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది వరకే 9,144 ఉద్యోగాలకు రైల్వే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఖాళీలకు 5,154 ఉద్యోగాలను జత చేసి మొత్తం 14,298 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th / 10+2 / ITI/ డిప్లొమా / డిగ్రీ / BE/ B.Tech పూర్తి చేసిన అందరికీ విడి విడిగా ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవచ్చు.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ – 3, టెక్నీషియన్ గ్రేడ్ – 3 వర్క్ షాప్ విభాగంలో మొత్తం 14,298 రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి సికింద్రాబాద్ రైల్వే డివిజన్ లో పోస్టింగ్ ఉంటుంది. నెలకు 30,000 జీతం ఇస్తారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ( RRB ) ద్వారా ఈ జాబ్స్ అన్నిటినీ భర్తీ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ( RRC ) ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ – 3, టెక్నీషియన్ గ్రేడ్ – 3 వర్క్ షాప్ విభాగంలో మొత్తం 14,298 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు మీ క్యాస్ట్ కి ఇచ్చిన జాబ్స్ నీ చూసుకొని Apply చేసుకోగలరు.

More Jobs :

🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో 500 Work From Home Jobs

🔥 ఇంటర్ తో తెలంగాణ లో 10,954 VRO ఉద్యోగాలు

విద్య అర్హతలు :

కేవలం 10th / 10+2 / ITI / డిప్లొమా / డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన అందరికీ వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీ అర్హతకు తగ్గ జాబ్స్ కి Apply చేసుకోగలరు.

వయస్సు :

06/09/2024 నాటికి మినిమం 18 నుండి 36 సంవత్సరాలు మధ్య ఉన్న Male మరియు Female ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. SC, ST వారికి 5 సంవత్సరాలు BC వారికి 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

Apply ప్రాసెస్ & ఫీజు :

కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తారు. మీరు రైల్వే అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ డిటైల్స్ అన్ని ఫిల్ చేయాలి అలానే మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి ఉంచుకున్న వాటిని అప్లోడ్ చేసి అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి. Apply చేసే సమయంలో ఫీజు పే చేయాలి. SC / ST / EWS వారు 250 రూపాయలు, మిగతావారు 500 రూపాయలు పే చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ దానితో పాటు మీ మీద పోలీస్ వెరిఫికేషన్ చేసి ఎలాంటి కేసు లు లేకుంటే జాబ్ ఇస్తారు.

జీతం :

టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ జాబ్స్ కి 30,000 బేసిక్ పే ఇస్తారు, టెక్నీషియన్ గ్రేడ్ – 3 జాబ్స్ కి 20,000 బేసిక్ పే ఇస్తారు. దీనితో పాటు రైల్వే రూల్స్ ప్రకారం అల్లోవేన్స్ కూడా వర్తిస్తాయి.

ముఖ్య తేదీలు :

Apply చేయండానికి చివరి తేది : 06/09/2024

Vacancies Extended Notification

Old Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *