అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024
అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 24 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే వారు ఇంటర్ / డిగ్రీ / M.sc పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఒక్క రోజు లో ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 17,000 నుండి 24,000 వరకు జీతం ఇస్తారు. జీతంతో పాటు అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.
ఫీల్డ్ అసిస్టెంట్ :
ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 02 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అన్ని కేటగిరి వాళ్ళు Apply చేసుకోవచ్చు. Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు. ఒక్క రోజులు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. నెలకు 17,000 జీతంతో పాటు అల్లోవెన్స్ కూడా వస్తాయి.
More Jobs :
🔥 10వ తరగతి తో రైల్వే లో Group C & Group D ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో కరెంట్ ఆఫీస్ లో 405 ఉద్యోగాలు
🔥 Myntra కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 10వ తరగతి తో 39,500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
ప్రాజెక్ట్ అసిస్టెంట్ :
ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 11 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. నెలకు 19,000 జీతంతో పాటు అల్లోవెన్స్ కూడా వర్తిస్తాయి.
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో :
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో విభాగంలో మొత్తం 13 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 1st క్లాస్ లో M.Sc పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 24,000 జీతంతో పాటు అల్లోవెన్స్ వర్తిస్తాయి.
వయస్సు :
01/06/2024 నాటికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST / OBC / ఉమెన్ వారికి 5 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
ఇంటర్వ్యూ తేది : 23/09/2024 న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఇంటర్వ్యూ ప్రారంభిస్తారు.