Jio Jobs | జియో లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs
మన దేశంలో అతి పెద్ద టెలికామ్ కంపెనీ అయినటువంటి జియో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో కంపెనీ లో చాట్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ప్రముఖ టెలికామ్ కంపెనీ అయినటువంటి జియో కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
జాబ్ రోల్ :
జియో కంపెనీ లో చాట్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి పర్మినెంట్ Work From Home Jobs.
More Jobs :
👉🏻 తెలంగాణ రెవిన్యూ శాఖలో భారీగా 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
👉🏻 కరెంట్ ఆఫీస్ లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
👉🏻10వ తరగతి తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
స్కిల్స్ :
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 టైపింగ్ లో మంచి అనుభవం ఉండాలి.
👉🏻 టీమ్ తో కలిసి వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి
👉🏻 కస్టమర్ సమస్యలను మెసేజ్ ద్వారా పరిష్కరించాలి.
👉🏻 రోటేషనల్ షిఫ్ట్స్ లో వర్క్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి.
విద్య అర్హత :
Apply చేసుకునే అభ్యర్థులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు
Apply ప్రాసెస్ :
జియో కంపెనీ వారు కేవలం Online అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.
బెనిఫిట్స్ :
👉🏻 ఈ జాబ్స్ పర్మినెంట్ Work From Home Jobs
👉🏻 వారానికి 5 రోజులే వర్క్ ఉంటుంది.
👉🏻 నెలకు జీతంతో పాటు వైఫై బిల్ కూడా కంపెనీ ఇస్తుంది.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 2,70,000 రూపాయలు జీతం ఇస్తారు.
More Details & Apply Link : Click Here