భారీగా Chat చేసే ఉంధ్యోగాలు | Latest Ditta Recruitment 2024 | Work From Home Jobs
Work From Home Jobs చేయాలనుకునే వారికి ప్రముఖ కంపెనీ భారీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ జాబ్స్ సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ మనకు ఆన్లైన్ లోనే ఉంటుంది. అలానే మనం వర్క్ చేయడానికి కంపెనీ వారు లాప్టాప్ నీ ఇంటికి పంపిస్తారు. జీతంతో పాటు ఇంటర్నెట్ బిల్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
ప్రముఖ కంపెనీ అయినటువంటి డిట్టో కంపెనీ భారీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ లో ఇన్సూరెన్స్ అడ్వైసరీ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు ఎక్కడి నుండి అయిన వర్క్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తుంది. Apply చేసుకునే అభ్యర్థుల ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 43,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ డిట్టో కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ కి ఇండియా లో టాప్ స్టాక్ బ్రోకర్ కంపెనీ జిరోధా ఫండింగ్ ఇచ్చింది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
డిట్టో కంపెనీ లో ఇన్సూరెన్స్ అడ్వైసరీ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ ఎక్కడి నుండి అయిన చేయవచ్చు. ఇవి పర్మినెంట్ Work From Home Jobs
More Jobs :
🔥 10th తో రైల్వే లో 14,298 ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Tech Mahindra లో 500 Work From Home Jobs
🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి ఇండియన్ బ్యాంక్ లో 300 ఆఫీసర్ ఉద్యోగాలు
విద్య అర్హతలు :
ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
👉🏻 కంప్యూటర్ కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, దీనితో పాటు కొన్ని టూల్స్ ఉపయోగించడం తెలిసి ఉండాలి.
👉🏻 ఈమెయిల్ / చాట్ ద్వారా కస్టమర్ కు ఉన్న సందేహాలను తీర్చాలి.
👉🏻 కంపెనీ వారు మీకు ఎలాంటి టార్గెట్స్ ఇవ్వరు మీరు ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు
👉🏻 మీరు ఎక్కడి నుండి వర్క్ చేస్తున్నారు అనే విషయాలు కూడా కంపెనీ అడగదు.
👉🏻 కంపెనీ నీ కాంటాక్ట్ అయిన వారి డిటైల్స్ మాత్రమే మీకు ఇస్తారు వారిని కాంటాక్ట్ అయ్యి వారికి ఉన్న సందేహాలను తీర్చాలి.
Apply ప్రాసెస్ :
ఈ కంపెనీ వారు కేవలం Online అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తారు. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి మీ డిటైల్స్ ఫిల్ చేయాలి దానితో పాటు మీ రెసుమే నీ అప్లోడ్ చేసి మీ అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారి రేసుమే నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.
ట్రైనింగ్ & జీతం :
సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. కంపెనీ రూల్స్ ప్రకారం నెలకు 43,000 జీతం ఇస్తారు.
కంపెనీ బెనిఫిట్స్ :
👉🏻 వారానికి 5 రోజులే వర్క్, పర్మినెంట్ Work From Home Jobs
👉🏻 వర్క్ పెర్ఫార్మెన్స్ బాగున్న వారికి జీతం పెంపు, ప్రమోషన్స్ ఇస్తారు
👉🏻 కంపెనీ వారు నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ ఇస్తుంది.
👉🏻 బ్రేక్ అవసరం ఉన్నప్పుడు ఎవరి పర్మిషన్ లేకుండా బ్రేక్ తీసుకోవచ్చు. హెల్త్ కి ఈ కంపెనీ అంత ప్రాధాన్యత ఇస్తుంది.
Official Website Link : Click Here