Private Jobs

2 రోజుల్లో జాబ్ ఉంటారు | Latest Genpact Recruitment 2024

Genpact కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. Genpact కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీ లకు ప్రొఫెషనల్ సర్వీసెస్ నీ అందిస్తుంది. ఈ కంపెనీ ముఖ్యంగా క్లౌడ్ సర్వీసెస్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ అండ్ కంపైలెన్స్, కస్టమర్ కేర్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ తో వివిధ రకాల సర్వీసెస్ అందిస్తుంది. ఈ కంపెనీ కి మన దేశంతో పాటు అన్ని దేశాలలో క్లయింట్స్ ఉన్నారు.

Genpact కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలాంటి పరీక్ష లేకుండా ఒక్క రోజులో ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ కి వెళ్ళే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి 35,000 వరకు జీతం ఇస్తారు. ఇంటర్వ్యూ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది అని విషయాలు క్రింద ఇచ్చాను చేసుకోగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

Genpact కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ రిక్రూట్మెంట్ ద్వారా వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

👉🏻 కస్టమర్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ నీ మీరు పరీక్షించాలి.
👉🏻 కస్టమర్ తమ డేటా మిస్ అయితే మీరు ఆ డేటా నీ రికవరీ చేసి వారికి ఇవ్వాలి.
👉🏻 మీరు చేసే వర్క్ ప్రాసెస్ కి సంబంధించి మంచి అవగాహన కలిగి ఉండాలి.
👉🏻 మీరు ఈ ప్రాసెస్ లో ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే పైన అధికారికి సమస్య నీ ఎస్కేలేట్ చేయాలి.
👉🏻 ప్రాబ్లం సాల్వింగ్ మరియు అర్థం చేసుకోగలిగే స్కిల్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
👉🏻 ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ లో వర్క్ చేయగలిగి ఉండాలి.
👉🏻 ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రోఫిషియన్సీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

విద్య అర్హతలు :

ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసిన అందరూ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని Accept చేయరు.

🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ఎయిర్ పోర్ట్ లో 840 ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో తెలంగాణ RTC లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో మెట్రో లో సూపర్వైజర్, టెక్నీషియన్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో కోర్టు లో అటెండర్ ఉద్యోగాలు

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే అభ్యర్థులు డైరెక్ట్ కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న రేసుమే 3 సెట్స్, 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు 2 ఆధార్ కార్డు జిరాక్స్ లు తీసుకొని వెళ్ళాలి.

ఇంటర్వ్యూ జరుగు స్థలం & తేది :

Genpact, ప్లాట్ నంబర్ 14/45, IDA ఉప్పల్, హబ్సిగూడ, హైదరాబాద్ – 500079. ఈ అడ్రస్ లో 3వ తేది సెప్టెంబర్ 2024 న ఉదయం 11 నుండి మధ్యానం 1 గంట వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ :

ఇంటర్వ్యూ లొకేషన్ వెళ్లిన అందరికీ Genpact కంపెనీ HR లు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. కంపెనీ రూల్స్ ప్రకారం జాయిన్ అయిన మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు.

జీతం :

ఇంటర్వ్యూ లో మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 35,000 వరకు జీతం ఇస్తారు. జీతంతో పాటు కంపెనీ ట్రాన్స్ పోర్ట్ ( క్యాబ్ ) ప్రొవైడ్ చేస్తుంది.

Official Website & Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *