7వ తరగతి తో కోర్టు లో 300 ప్యూన్ ఉద్యోగాలు | Latest High Court Notification 2024
7వ తరగతి పాస్ అయిన వారికి హై కోర్టు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్యూన్ విభాగంలో మొత్తం 300 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటు అన్ని రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో 50% మార్కులు వచ్చిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ జాబ్స్ నీ హై కోర్టు లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
హై కోర్టు లో ప్యూన్ విభాగంలో మొత్తం 300 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోగలరు.
జనరల్ – 243
SC / ST / BC – 30
ఎక్స్ సర్వీస్ మెన్ – 15
పర్సన్ విత్ దిసబిలిటీ – 12
విద్య అర్హతలు :
కేవలం 7th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు. 10th / ఇంటర్ పాస్ / ఫెయిల్ అయిన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోకూడదు.
More Jobs :
🔥 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా Group C & Group D ఉద్యోగాలు
🔥 ఇంటర్ అర్హత తో కరెంట్ ఆఫీస్ 405 ఉద్యోగాలు
🔥 Myntra కంపెనీ 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
వయస్సు :
20/09/2024 తేది నాటికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. పర్సన్ విత్ డిసబిలిటీ వారికి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు :
అప్లికేషన్ ఫీజు 700 రూపాయలను అందరూ Online లో చెల్లించాలి.
Apply ప్రాసెస్ :
Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫారం నీ ఫిల్ చేసి దానికి అవరసమైన సర్టిఫికెట్స్ నీ జత చేసి పోస్ట్ ద్వారా పంపించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష మోత 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు 2 మార్కులు మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 50 మార్కులు వచ్చిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో క్రింద ఫోటో లో గమలించగలరు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 20/09/2024