10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Income Tax Department Notification 2024
కేవలం 10వ తరగతి పాస్ అయిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 25 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటు అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 18,000 నుండి 56,900 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో క్యాంటీన్ అటెండెంట్ విభాగంలో మొత్తం 25 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.
జనరల్ – 13
OBC – 06
EWS – 02
SC – 03
ST – 01
విద్య అర్హతలు :
కేవలం 10వ తరగతి పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు.
More Jobs :
🔥 7వ తరగతి తో కోర్టు లో 300 ప్యూన్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో రైల్వే లో పరీక్ష లేకుండా Group C & Group D ఉద్యోగాలు
🔥 ఇంటర్ అర్హత తో కరెంట్ ఆఫీస్ లో 405 ఉద్యోగాలు
వయస్సు :
22/09/2024 నాటికి మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న అందరికీ 06/10/2024 న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్ష చెన్నై లో ఉంటుంది. అప్లై చేసుకున్న వారు చెన్నై వెళ్లి పరీక్ష రాయాలి. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి లెవెల్ 1 7th CPC ప్రకారం 18,000 నుండి 56,900 వరకు బేసిక్ పే ఇస్తారు. దీనితో పాటు అల్లోవెన్స్ కూడా వర్తిస్తాయి. అన్ని కలుపుకొని మొదటి నెల నుండి 25,000 పైనే జీతం వస్తుంది.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 22/09/2024