10వ తరగతి తో రైల్వే లో Group C & Group D ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu
10వ తరగతి పూర్తి చేసిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి Group C & Group D విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు, ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ జాబ్స్ నీ రైల్వే డిపార్ట్ మెంట్ లో Group C & Group D విభాగంలో మొత్తం 43 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Group C విభాగంలో మొత్తం 21 ఉద్యోగాలు, Group D విభాగంలో మొత్తం 22 ఉద్యోగాలు ఉన్నాయి.
More Jobs :
🔥 ఇంటర్ అర్హత తో గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో 405 ఉద్యోగాలు
🔥 Myntra కంపెనీ 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 10వ తరగతి తో 39,500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥 ఇన్ఫోసిస్ లో భారీగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు
విద్య అర్హతలు :
లెవెల్ – 1 విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. లెవెల్ 2 & 3 విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ఇంటర్ / 10+2 పూర్తి చేసి ఉండాలి. లెవెల్ 4 & 5 విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు.
వయస్సు :
01/01/2025 నాటికి మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే మీరు 02/01/2000 నుండి 01/01/2007 మధ్య పుట్టి ఉండాలి.
ఫీజు :
జనరల్ / OBC / EWS వారు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ ST / ఎక్స్ సర్వీస్ మెన్ / ఉమెన్ / పర్సన్ విత్ దిసబులిటీ వారు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.
Apply ప్రాసెస్ :
Apply చేయాలనుకునే వారు రైల్వే డిపార్ట్మెంట్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ మరియు సర్టిఫికెట్స్ నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ జాబ్ రోల్ కి తగ్గట్టు షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి స్కిల్ టెస్ట్ పెట్టి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన మొదటి నెల నుండి మినిమం 30,000 జీతం ఇస్తారు.