TG Govt Jobs

తెలంగాణ RTC లో 2950 ఉద్యోగాలు | Latest TGSRTC Notification 2024

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( TGSRTC ) లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్, కండక్టర్ విభాగంలో మొత్తం 2950 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో 1950 మరియు కండక్టర్ విభాగంలో 1200 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( TGSRTC ) లో రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 2950 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ తెలంగాణ లోని అన్ని జిల్లాల వారికి సెపరేట్ గా ఇచ్చారు.
డ్రైవర్ : 1950
కండక్టర్ : 1200

విద్య అర్హతలు :

కండక్టర్ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. డ్రైవర్ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు 10వ తరగతి తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉండాలి.

వయస్సు :

Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Online లో మాత్రమే అప్లై చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 25,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 07/12/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *