Private Jobs

ఇంటర్ తో ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Flipkart Recruitment 2024

ఇంటర్ పాస్ అయిన వారికి ప్రముఖ E – Commerce కంపెనీ లలో ఒకటి అయినటువంటి Flipkart భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ కంపెనీ నీ 2007 లో సచిన్ బన్సల్ మరియు బిన్నీ బన్సల్ బెంగళూర్ లో స్థాపించారు. ఈ కంపెనీ లో ప్రతి సంవత్సరం ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన వారిని రిక్రూట్మెంట్ చేస్తుంటారు. ఫ్రెషర్ గా సెలెక్ట్ అయిన్ వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.

ఫ్లిప్ కార్ట్ కంపెనీ లో టెలి కాలర్ విభాగంలో భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

మన దేశంలో ప్రముఖ E – Commerce కంపెనీ అయినటువంటి Flipkart రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఫ్లిప్ కార్ట్ కంపెనీ లో టెలి కాలర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

👉🏻 ఫ్లిప్ కార్ట్ కంపెనీ ప్రొడక్ట్స్ నీ కాల్స్ ( లేదా ) ఈ మెయిల్స్ ద్వారా కస్టమర్స్ కి చేర్చాలి.
👉🏻 కస్టమర్ సమస్యలను చాలా తక్కువ సమయంలో పరీక్షించాలి.
👉🏻 కస్టమర్ కొన్న ప్రొడక్ట్స్, రిటర్న్స్ అన్నిటికీ డేటా మెయిన్ టైన్ చేయాలి.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టీమ్ తో కలిసి పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలి.
👉🏻 టెలి కాలింగ్ / సేల్స్ లో అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

More Jobs :

🔥 తెలుగు వారికి Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 Phone Pe కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 7,413 ఉద్యోగాలు

విద్య అర్హతలు :

కేవలం ఇంటర్ / 10+2 పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు ఫ్లిప్ కార్ట్ కెరీర్ పేజీ లోకి వెళ్లి డిటైల్స్ ఫిల్ చేసి రెసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ & పోస్టింగ్ :

Apply చేసుకున్న వారికి ఫ్లిప్ కార్ట్ కంపెనీ వారు టెలి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్క రోజులో సెలక్షన్ పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్, గుల్బర్గా, హబ్లి, మంగళూర్, మైసూర్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

ట్రైనింగ్ & జీతం :

జాయిన్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. నెలకు 20,000 జీతం ఉంటుంది.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులే వర్క్ ఉంటుంది. రోటేషనల్ పద్ధతిలో షిఫ్ట్స్ ఉన్నాయి, కంపెనీ వారు ఫ్రీ గా ట్రాన్స్ పోర్ట్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం బోనస్, జీతం పెంపు, ప్రమోషన్స్ ఉంటాయి.

Official Website link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *