Central Govt Jobs

అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024

భారత అటవీ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ – 1, టెక్నికల్ అసిస్టెంట్, అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాలలో మొత్తం 08 ఉద్యోగాలు ఉన్నాయి. Apply చేసుకునే వారు డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి ఎలాంటి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు. Apply చేసే వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయాలి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ భారత అటవీ శాఖ అయినటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

More Jobs :

🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో కోర్టు లో అటెండర్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో APSRTC లో ఫీజు పరీక్ష లేకుండా 7,673 ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే 14,298 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు

ఖాళీలు & అర్హతలు :

ప్రాజెక్ట్ అసోసియేట్ : మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం తో పాటు HRA ఇస్తారు.

టెక్నికల్ అసిస్టెంట్ : కేవలం ఈ కేటగిరి లో 01 జాబ్ నీ మాత్రమే భర్తీ చేస్తున్నారు. Apply చేసుకునే వారు సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి నెలకు 20,000 + HRA ఇస్తారు.

అనలిస్ట్ : మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లైఫ్ సైన్స్ & ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో M.sc పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి 30,000 జీతం తో పాటు కన్సాలిడేటెడ్ వేజస్ కూడా ఇస్తారు.

జూనియర్ అనలిస్ట్ : మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మినిమం 50% లైఫ్ సైన్స్ & ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో B.sc పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి 25,000 జీతం తో పాటు కన్సాలిడేటెడ్ వేజస్ కూడా ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు అన్ని క్యాస్ట్ ల వారు Apply చేసుకోవచ్చు. అన్ని పోస్ట్ జనరల్ కేటగిరి లో ఉన్నాయి. రిజర్వేషన్స్ వర్తించవు.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ కేటగిరి వారు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగతా కేగటిగిరి వారు కేవలం 100 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నీ కేవలం ఆన్లైన్ లో మాత్రమే చెల్లించాలి. చెల్లించిన తరువాత రిసెప్ట్ నీ ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫారం తో పంపించాలి.

Apply ప్రాసెస్ :

అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం నీ ఎలాంటి తప్పులు లేకుండా మీ డిటైల్స్ తో నింపాలి. ఈ ఫారం కి మీ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఫీజు చెల్లించిన రిస్పెట్ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టిన పంపించాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన అప్లికేషన్స్ నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 12/09/2024

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *