ఇంటర్ అర్హత తో ఎయిర్ పోర్ట్ లో 840 ఉద్యోగాలు | Latest AAI Notification 2024
ఇంటర్ పూర్తి చేసి ఎయిర్ పోర్ట్ లో జాబ్ చేయాలనుకునే వారికి ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 840 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ పర్మినెంట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని Male & Female ఇద్దరు Apply చేసుకోవచ్చు.
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 840 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే అభ్యర్థుల ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి మినిమం 45,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ జాబ్స్ నీ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 840 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి.
- జనరల్ మేనేజర్ : 103
- సీనియర్ మేనేజర్ : 137
- మేనేజర్ : 171
- అసిస్టెంట్ మేనేజర్ : 214
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 215
విద్య అర్హతలు :
కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. Backlogs ఉన్న వారి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు.
More Jobs :
🔥 10వ తరగతి తో తెలంగాణ RTC లో 3035 ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 10వ తరగతి తో కోర్టు లో అట్టెండర్ ఉద్యోగాలు
వయస్సు :
మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి రిజర్వేషన్స్ వర్తించవు.
Apply ప్రాసెస్ & ఫీజు :
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) వెబ్సైట్ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
సిలబస్ & పరీక్ష విధానం :
మొత్తం 150 మల్టిపుల్ ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ను 120 నిమిషాలలో పూర్తి చేయాలి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు పరీక్ష ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి వారి సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
జాబ్ రోల్ కి తగ్గట్టు మినిమం 45,000 నుండి 1,10,000 వరకు బేసిక్ పే ఉంటుంది. అలానే అల్లోవెన్స్ కూడా వర్తిస్తాయి.