AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024
ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ నీ ఒక్క రోజుల్లో సెలక్షన్ చేసి జాబ్ ఇస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు ఈ జాబ్స్ కి Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి ఆచార్య ఎన్. జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు B.sc డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అప్లై చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ వెళ్ళాలి. అలా వెళ్లిన వారికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్క రోజులో సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 18,500 రూపాయలు జీతం ఇస్తారు. ఇంటర్వ్యూ ఏ లొకేషన్ లో ఉంటుంది, వయస్సు, అర్హతలు అన్ని ఇచ్చాను చూసుకొని వెళ్ళండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ ఉద్యోగాలను ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి ఆచార్య ఎన్. జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో భర్తీ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఆచార్య ఎన్. జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
More Jobs :
🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో పరీక్ష లేకుండా 7,413 ఉద్యోగాలు
🔥 Deloitte కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 ఇంటర్ తో పోలీసు శాఖలో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలు
విద్య అర్హతలు :
కేవలం B.sc డిగ్రీ పూర్తి చేసిన అందరూ Apply చేసుకోవచ్చు. దీనితో పాటు సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి, అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు :
AP లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న అందరూ Apply చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు 18 నుండి 45 సంవత్సరాల వరకు Apply చేసుకోవచ్చు, ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించవు.
Apply విధానం :
బయో డేటా ఫారం నీ మీ డిటైల్స్ తో ఫిల్ చేసుకొని మీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ తో పాటు 2 సెట్లు జీరాక్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ జరిగే స్థలం కి వెళ్ళాలి.
సెలక్షన్ ప్రాసెస్ & జీతం :
ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి ఒక్క రోజులు ఇంటర్వ్యూ నిర్వహించి ఇంటర్వ్యూ లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి అదే రోజు జాయినింగ్ లెటర్ కూడా ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 18,500 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ నీ టెంపరరీ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఇంటర్వ్యూ జరుగు స్థలం & తేది :
ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ RARS, మారుటేరు, ఆంధ్ర ప్రదేశ్
ఇంటర్వ్యూ తేది & సమయం : 30.08.2024 న ఉదయం 10 గంటలకు.
Official Notification : Click Here